ఎంఎస్ బేగ్ ను కలిసిన నవ్యాంధ్ర రచయితల సంఘం నాయకులు.
విజయవాడ. ఫిబ్రవరి 21 పశ్చిమ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథలయ సంస్థ ఛైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే నియమింపబడిన ఎం.ఎస్.బేగుని నవ్యాంధ్ర రచయితల సంఘం నాయకులు శనివారం ఉదయం...
