మార్కాపురం ఘోరం.. బస్సు అగ్నిప్రమాదంలో 13 మంది సజీవదహనం
మార్చి 26, నేటి తెలుగు పత్రిక: తెల్లవారుతున్న వేళ... ఇంకా గమ్యం చేరకముందే ప్రాణాలు అగ్నికీలల్లో కలిసిపోయాయి. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం హృదయ విదారక దృశ్యాలను మిగిల్చింది.జగిత్యాల...
