జాతీయ లోక్ అదాలత్ 2026 గుడ్ న్యూస్.. ట్రాఫిక్ చలాన్లపై భారీ ఊరట
మార్చి 14(నేటి తెలుగు పత్రిక): మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయా..? వాటిని క్లియర్ చేయడానికి ఇది మంచి అవకాశం. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ 2026లో ట్రాఫిక్ చలాన్లు సహా...
