పాడి పరిశ్రమ అభివృద్ధిపై కీలక చర్చలు.. సీఎం రేవంత్‌ను కలిసిన ఎన్‌డీడీబీ ప్రతినిధులు
ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధిపై కీలక చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ నివాసంలో జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి బోర్డు (NDDB)...
