మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ కార్యదర్శుల సమావేశం
ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు రఘునాథరెడ్డి నేతృత్వంలో డిసిసి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్...
