Breaking News

ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుమార్తె పెళ్లిలో సీఎం రేవంత్ ఆశీర్వాదం

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: రేవంత్ రెడ్డి గుంటూరు జిల్లా పొన్నూరు శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వధూవరులను ఆశీర్వదించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ...

యువతకు ఉపాధి దిశగా అడుగు.. కుప్పం జాబ్ మేళాలో భువనేశ్వరి పాల్గొనడం

కుప్పం, మార్చి 25, నేటి తెలుగు పత్రిక: నారా భువనేశ్వరి కుప్పంలోని డిగ్రీ కాలేజీలో నిర్వహించిన జాబ్ మేళాలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహించడం ఎంతో...

బిఆర్ ఎస్ పార్టీ లోకి చేరికలు

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 25 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదగిరిగుట్ట పట్టణంలోని 2 వ వార్డు కు చెందిన సీనియర్ నాయకుడు మోతే నరసింహ నాయకత్వంలో సుమారుగా వంద...

సీఎం రేవంత్‌కు హరీష్‌రావు సవాల్.. సిద్దిపేటలో పోటీ చేయాలంటూ ఆహ్వానం

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: హరీష్ రావు, ఎ రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఎంత ప్రయత్నించినా మళ్లీ ముఖ్యమంత్రి కావడం అసాధ్యమని వ్యాఖ్యానించారు.“తలకిందులుగా తపస్సు చేసినా రేవంత్ మళ్లీ...

రామాపురం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గురుకుల సీట్లకు ఎంపిక.

నడిగూడెం, మార్చి 25 నేటి తెలుగు పత్రిక: ఐదవ తరగతిలో ప్రవేశం కోసం గురుకుల సెట్ పరీక్ష ఫలితాల్లో ఎంపిపిఎస్ రామాపురం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గీతిక, మణి ప్రియ, అనూష, జస్వంత్ లు...

శ్రీ సాయి పబ్లిక్ స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

నడిగూడెం, మార్చి 25. నేటి తెలుగు పత్రిక: ఐదవ తరగతిలో ప్రవేశం కోసం గురుకుల సెట్ పరీక్ష ఫలితాల్లో నడిగూడెం శ్రీ సాయి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు పాఠశాలకు చెందిన 9...

మెగా పవర్ స్టార్ రాంచరణ్ గారు త్వరగా కోలుకోవాలి -చందు జనార్దన్

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: మెగా పవర్ స్టార్,అంతర్జాతీయ స్టార్ హీరో రాంచరణ్ ‘గారు పెద్ది‘ సినిమా చిత్రీకరణ సమయంలో గాయపడ్డారని తెలిసింది. రాంచరణ్ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. చందు జనార్దన్...

ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ బాలమణి భాస్కర్

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 25 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను మున్సిపల్ చైర్మన్...

పెట్రోల్ కొరతపై పుకార్లు నమ్మొద్దు.. సజ్జనార్ హెచ్చరిక

హైదరాబాద్‌, మార్చి 25, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు వి.సి. సజ్జనార్ ప్రజలకు...

పెట్రోల్ కష్టాలకు చెక్.. హైదరాబాద్‌లో RTC టికెట్లపై భారీ డిస్కౌంట్

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: ప్రస్తుతం నెలకొన్న ఇంధన పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికులకు ఊరటనిచ్చేలా తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగర పరిధిలో మెట్రో ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో...