వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులకు చల్లని చలివేంద్రాలు ఏర్పాటు: ఎంపీడీవో బి. శ్రీనివాసరావు
ఎ.కొండూరు మార్చి 25 (నేటి తెలుగు పత్రిక): వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మండుటెండలు పెరుగుతున్న నేపథ్యంలో రోడ్లపై ప్రయాణిస్తున్న వాహనదారులు, ప్రయాణికులు, పాదచారులకు చల్లని మంచినీరు అందించాలనే లక్ష్యంతో చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు...
