ఎల్‌బీ స్టేడియంలో క్రీడల సందడి.. “Fit Leaders – Fit State”తో ప్రారంభం
హైదరాబాద్, మార్చి 28, నేటి తెలుగు పత్రిక: సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం మళ్లీ క్రీడా సందడితో కళకళలాడింది. “Fit Leaders – Fit State”...
