దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలు వద్దు.. కాంగ్రెస్‌పై విమర్శలు
నేటి తెలుగు పత్రిక: అంతర్జాతీయ స్థాయి AI సమ్మిట్ సందర్భంగా జరిగిన నిరసనలపై కేంద్ర కోల్ & మైన్స్ మంత్రి జి. కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించారు. దేశం గ్లోబల్ టెక్నాలజీ...
