కౌంటింగ్ సందర్భంగాకాంగ్రెస్ అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి.
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు . కరీంనగర్, నేటి తెలుగు పత్రిక: కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ కళాశాలలో శుక్రవారం జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్...
