ఏడాదిలోపు పవర్ ప్లాంట్ పూర్తి: అదాని గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ
పులివెందుల ఫిబ్రవరి 1 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): ఏడాదిలోపు హైడ్రో పవర్ ప్లాంట్ ను పూర్తి చేస్తామని గ్రూపు సంస్థల చైర్మన్ గౌతమ్ అదాని అన్నారు. లింగాల మండలం పార్లపల్లె చిత్రావతి...
