భారత్‌కు చేరుకున్న LPG నౌకలు.. తీరనున్న గ్యాస్ కొరత
మార్చి 16, (నేటి తెలుగు పత్రిక): దేశంలోని గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో ఇటీవల భారత్‌లో నెలకొన్న ఎల్‌పీజీ కొరత త్వరలోనే తీరనుందని వెల్లడించింది. యుద్ధ పరిస్థితుల...
