పదో తరగతి పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
పదో తరగతి పరీక్ష ఫీజు గడువు పొడిగింపు: విద్యార్థులకు ఏపీ బోర్డ్ సువార్త అమరావతి, డిసెంబర్ 25:మార్చి-2025లో నిర్వహించే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లించడానికి మరో అవకాశం కల్పించింది...
