విజయవాడ ఉగ్ర లింకుల కేసు.. హైదరాబాద్‌లో అరెస్ట్.. సంచలన వివరాలు వెలుగులోకి
మార్చి 25, నేటి తెలుగు పత్రిక: విజయవాడలో బయటపడిన ఉగ్ర లింకుల కేసు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్లో ఒక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.నగరంలోని వించిపేట...
