న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్‌లో ఘోర ప్రమాదం.. విమానం–ఫైరింజన్ ఢీ
మార్చి 23, నేటి తెలుగు పత్రిక: అమెరికాలోని లాగార్డియా విమానాశ్రయం లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రన్‌వేపై ప్రయాణానికి సిద్ధమవుతున్న ఓ విమానం అగ్నిమాపక వాహనాన్ని ఢీకొనడంతో విషాదం నెలకొంది. ఈ ఘటనలో నలుగురు...
