ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలెక్టర్ చిత్ర మిశ్రా భేటీ
నేటి తెలుగు పత్రిక: పొన్నం ప్రభాకర్ ను ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పూలమొక్క అందజేశారు. జిల్లా అభివృద్ధి,...
