💧 కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. పోలవరం సహా కీలక సాగునీటి అంశాలపై చర్చ
నేటి తెలుగు పత్రిక: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో సాగునీటి భద్రత, రైతుల భవిష్యత్‌కు కీలకమైన పలు ప్రాజెక్టులపై...
