డాక్టర్ అంబేడ్కర్‌ను అవమానించింది కాంగ్రెస్సే
డాక్టర్ అంబేడ్కర్‌ను అవమానించింది కాంగ్రెస్: పురందేశ్వరి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించిన పార్టీ కాంగ్రెస్ అని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ డాగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన ఆమె,...
