Breaking News

Rains notices...

బంగాళాఖాతంలో అల్పపీడన…

తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో వర్షాలు

Speaker suspended 12 AAP MLAs
12 మంది ఆప్‌ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన స్పీకర్
  • బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా తమిళనాడు మరియు పుదుచ్చేరి రాష్ట్రాల్లో వచ్చే ఆరు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది.
  • చెన్నైలోని మైలాపూర్, వడపళని, కోడంబాక్కం, వంటి ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుంచే తేలికపాటి వర్షం పడుతున్నది.
  • కాంచీపురం, చెంగల్పట్టు, వెలూరు, తిరువళ్లూరు, తంజావూరు, తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది.
  • ఈ అల్పపీడన ప్రభావం డిసెంబరు 25వ తేదీ వరకు కొనసాగుతుందని IMD తెలిపింది.
  • సముద్రతీరంలో గాలుల వేగం 35-45 కిలోమీటర్ల వేగంతో వీస్తుందని, ఈ కారణంగా జాలర్లను సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసింది.

ఈ వర్షాలు, ఆ సమయంలో జాలర్లకు ప్రమాదం ఉండవచ్చునని వాతావరణ శాఖ సూచిస్తోంది.

ఎస్సీ వర్గీకరణ వరకు మాదిగ జాతి అప్రమత్తంగా ఉండాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *