Breaking News

Soon the Delhi Assembly elections...

త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు…

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో.. ఎన్నికల తేదీలు త్వరలోనే ప్రకటించనున్న కేంద్ర ఎన్నికల సంఘం

ఢిల్లీ, వెబ్‌డెస్క్:
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం వచ్చే ఏడాది ఆరంభంలో ఈ ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది.

తెలంగాణకు అదనపు నిధుల కోసం కేంద్రాన్ని కలిసిన భట్టి

ఈ క్రమంలో, ఢిల్లీ ఎన్నికలపై సన్నాహక సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ వారంలోనే ఎన్నికల నిర్వహణపై అధికారులతో భేటీ జరుగుతుందని సమాచారం.

సమావేశం తర్వాత వెంటనే ఎన్నికల తేదీలు ప్రకటించబడనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

కులగణనపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *