Breaking News

Good news for the poor in the ap

ఏపీలో పేదలకు శుభవార్త

ఏపీలో పేదలకు శుభవార్త: ఇంటి స్థలాల ప్రాజెక్టు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్: పేద ప్రజలకు శుభవార్త అందించింది రాష్ట్ర ప్రభుత్వం. గరీబ్ కుటుంబాలకు ఇంటి స్థలాలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

హస్తకళాకారులకు ఏడాది పొడవునా ఉపాధే లక్ష్యం: మంత్రి సవిత

ఈ నిర్ణయం ప్రకారం, పట్టణాల్లో గరిష్ఠంగా రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు వరకు స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది.

ఈ ప్రతిపాదనలను వచ్చే కేబినెట్ సమావేశంలో ఆమోదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

ఎన్టీఆర్‌కు సీఎం నినాదాలు.. ‘డ్రాగన్’ గ్లింప్స్‌తో ఫ్యాన్స్ హంగామా

ఈ చర్యతో పేద ప్రజలకు ఇల్లు కల్పించేందుకు ప్రభుత్వం అనేక దశల్లో కృషి చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *