తేజస్వి సూర్య వ్యాఖ్యలపై పొన్నం ఫైర్.. రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్
ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చడం పూర్తిగా అవివేకమని,...
