రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పని వేళల పెంపు.. భూముల ధరల సవరణపై కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
మే 10, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో భూముల మార్కెట్ ధరలు, ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువల మధ్య ఉన్న వ్యత్యాసాలను సరిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి పొంగులేటి...
