రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా విస్తరణ.. కబ్జాలపై కఠిన చర్యలు: రంగనాథ్
మే 07, (నేటి తెలుగు పత్రిక): హైడ్రాను తెలంగాణ వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి హైడ్రా సేవలు కావాలంటూ ప్రజల నుంచి...
