ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఐటీ ఎంట్రీ.. వేల కోట్ల అక్రమాలపై దర్యాప్తు ముమ్మరం
ఆంధ్రప్రదేశ్, మే 03, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రాన్ని కుదిపేస్తున్న లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఇప్పటికే పోలీసుల దర్యాప్తు, ఈడీ, ఎస్‌ఎఫ్‌ఐఓ విచారణల తర్వాత ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ...
