ఎన్‌హెచ్‌ఏఐ నిబంధనల మేరకే హ్యామ్ రోడ్ల అడ్వాన్సులు: కోమటిరెడ్డి
హైదరాబాద్, మే 03, (నేటి తెలుగు పత్రిక): హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) రోడ్లకు సంబంధించిన మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు పూర్తిగా కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిబంధనల...
