స్వచ్ఛ రథాలకు నాని చేయూత.. డిప్యూటీ సీఎంవో ప్రశంసలు
మే 02, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న ‘స్వచ్ఛరథాలు’ కార్యక్రమానికి ప్రముఖ సినీ హీరో నాని సహాయం చేయడంపై డిప్యూటీ సీఎంవో స్పందించింది. అడిగిన వెంటనే తన వంతు సహకారం అందించినందుకు నానికి...
