రేవంత్‌ను గద్దె దించేందుకు 25 మంది ఎమ్మెల్యేలు రెడీ ఉన్నారు.. – ఎర్రబెల్లి దయాకర్
సీఎం రేవంత్‌ను గద్దె దించేందుకు ప్రయత్నాలు.. కాంగ్రెస్‌లో అసమ్మతి పెరుగుతోంది – ఎర్రబెల్లి దయాకర్ రావు 📍 హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలలు పూర్తయ్యేలోపే అస్థిరతకు గురవుతుందంటూ బీఆర్ఎస్ నేత, మాజీ...
