గంగా ఎక్స్‌ప్రెస్‌వే జాతికి అంకితం… యూపీ అభివృద్ధికి కొత్త దారులు: మోదీ
ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న గంగా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. సుమారు రూ.36,230 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భారీ ప్రాజెక్టును...
