పెట్రోల్ కొరతపై ఆందోళన.. ప్యానిక్ బాయింగ్‌తో బంకుల వద్ద రద్దీ
ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతపై ఆందోళన నెలకొంది. యుద్ధ భయాల నేపథ్యంలో ఇంధన సరఫరా నిలిచిపోతుందనే అనుమానంతో ప్రజలు భారీగా బంకుల వద్దకు...
