Breaking News

ఇద్దరికంటే ఎక్కువ పిల్లలైతే రూ.25వేలు.. ఏపీ ప్రభుత్వ కొత్త పాలసీ

నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనాభా పెంపుపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటును పెంచేందుకు కొత్త పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ తీసుకొస్తున్నట్లు సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు....

విజయ్–రష్మిక ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి.. కొత్త జంటను ఆశీర్వదించిన సీఎం.. వైరల్ అవుతున్న ఫోటోలు

నేటి తెలుగు పత్రిక: టాలీవుడ్ ప్రేమ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా వీరి పెళ్లి వేడుక జరిగింది....

నూతన వధూవరులను ఆశీర్వాదించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్

యాదగిరిగుట్ట : మార్చి 5 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆత్మకూరు మండల పరిధిలోని నెమ్మికల్ సమీపంలో గల పి.ఎస్ ఫంక్షన్ హాల్ లో జరిగిన వేల్పుల లింగయ్య యాదవ్...

నిరుపేద ముస్లిం కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణి

యాదగిరిగుట్ట : మార్చి 5 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మేరాజ్ గ్రూప్ ఆఫ్ హైదరాబాద్ వారి సహకారంతో...

ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు కనితే రూ.25 వేలు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

అమరావతి ,నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు రాష్ట్ర శాసనసభలో జనగణన నిర్వహణకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. దక్షిణ భారత రాష్ట్రాల్లో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు (TFR)పై ఆయన...

కలెక్టర్ను కలిసిన మున్సిపల్ చైర్మన్

యాదగిరిగుట్ట : మార్చి 5 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రానికి గురువారం వచ్చిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిని మున్సిపల్ చైర్మన్...

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి.. భారత్ సంతాపం వ్యక్తం

నేటి తెలుగు పత్రిక: అయతుల్లా అలీ ఖమేనీ మృతి పట్ల భారత్ అధికారికంగా సంతాపం ప్రకటించింది. భారత ప్రభుత్వం తరఫున విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయంను సందర్శించి సంతాప...

హైదరాబాద్‌లో విషాదం.. కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. నలుగురు మృతి

హైదరాబాద్, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగరంలోని టోలీచౌకీ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో నలుగురు వ్యక్తులు మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న వెంటనే...

ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ప్రభావం.. గిడ్డంగుల్లో నిలిచిపోయిన భారత బాస్మతి బియ్యం

నేటి తెలుగు పత్రిక: మధ్యప్రాచ్యంలో ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు భారత బాస్మతి బియ్యం ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లకు పంపాల్సిన బాస్మతి బియ్యం భారీగా నిలిచిపోవడంతో వ్యాపారులు, రైతులు ఆందోళన...

సింగరేణి ఆధ్వర్యంలో రెండు రోజుల శిక్షణ తరగతులు

కరీంనగర్, నేటి తెలుగు పత్రిక: వైద్యుల ఆక్యుపేషనల్ హెల్త్ సర్వీసెస్ (OHS) యొక్క రోగనిర్ధారణ సామర్థ్యాలను పెంపొందించడానికి మరియు బొగ్గు గని కార్మికుల సంక్షేమాన్ని నిర్ధారించడానికి, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL), డైరెక్టరేట్...