ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కీలకం: సీఎం రేవంత్ రెడ్డి
ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ పరిసరాల్లో రూపుదిద్దుకుంటున్న భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం అత్యంత అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం...
