కల్లుగీత కార్మికులు వృత్తివేషధారణతో తాటిచెట్టు ఎక్కి నిరసన !
సూర్యాపేట, ఫిబ్రవరి 12( నేటి తెలుగు పత్రిక): నిరసన సందర్భంగా కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు హాజరైమాట్లాడుతూ విరోచితంగా పోరాడి ప్రాణ త్యాగాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్రంలోని...
