ముగింపు వార్షికోత్సవం వేడుకలో పాల్గొన్న కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి
యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 04 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజక వర్గంలోని కైలాస పురం కాచారం గ్రామం లో శ్రీ రేణుక వాసవి బసవలింగేశ్వర దేవాలయం...
