అదానీ కోసం ట్రంప్‌కు మోదీ బానిస: షర్మిల విమర్శలు
మే 20, (నేటి తెలుగు పత్రిక): ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశ గౌరవాన్ని మోదీ ప్రభుత్వం దిగజార్చిందని ఆరోపించారు. మాజీ ప్రధాని ఇందిరా...
