ఐ అండ్ పీఆర్ శాఖ పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి
మే 07, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఐ అండ్ పీఆర్ శాఖ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ శాఖ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో...
