అంబర్‌పేట ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు వివాదం.. సీఎంకు కిషన్ రెడ్డి లేఖ
హైదరాబాద్, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట ఫ్లైఓవర్ కింద నిలిచిపోయిన సర్వీస్ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని కోరుతూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి...
