బాధ్యతతో పని చేస్తాం: కార్పొరేషన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం.
వారంలో ఒక రోజు డివిజన్ లో పర్యటిస్తా. కరీంనగర్ మేయర్ కోలగాని శ్రీనివాస్. కరీంనగర్,నేటి తెలుగు పత్రిక : బిజెపి పై నమ్మకంతో కరీంనగర్ నగరపాలక సంస్థ బాధ్యతలను అప్పజెప్పిన పట్టణ ప్రజలందరికీ శిరస్సు...
