ఇవాళ ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఈసీ కీలక ప్రకటనకు సిద్ధం
మార్చి 15(నేటి తెలుగు పత్రిక): దేశంలో త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ ఎన్నికల షెడ్యూల్‌ను ఇవాళ విడుదల చేయనున్నట్లు Election Commission of India వర్గాలు తెలిపాయి. నాలుగు...
