Breaking News

ఇందిరమ్మ ఇళ్లపై మరో గుడ్ న్యూస్.. గుడిసెల్లో ఉన్నవారికి కూడా రూ.5 లక్షలు

మార్చి 16, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో పేదలకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా గుడిసెల్లో నివసిస్తున్న పేదలను గుర్తించి వారికి కూడా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది....

విశాఖ మెట్రోకు గ్రీన్ సిగ్నల్ దగ్గరలోనే.. త్వరలో టెండర్లు

మార్చి 16, (నేటి తెలుగు పత్రిక): విశాఖపట్నం మెట్రో ప్రాజెక్ట్‌పై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మెట్రోకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చే అవకాశముందని మంత్రి పి. నారాయణ వెల్లడించారు....

డ్రగ్స్ కేసు కలకలం.. పుట్టా మహేష్‌పై చంద్రబాబు సీరియస్

మార్చి 16 (నేటి తెలుగు పత్రిక): డ్రగ్స్ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఎన్.చంద్రబాబు నాయుడు సీరియస్‌గా స్పందించారు. పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసిన...

ఎంపీ వద్దిరాజు అనారోగ్యంతో బాధపడుతున్న పాషాకు పరామర్శ

మార్చి 16 (నేటి తెలుగు పత్రిక): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మహ్మద్ హుస్సేన్ తమ్ముడు అన్వర్ పాషా కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఈ విషయం...

సుజనా ఫౌండేషన్ మొబైల్ మెడికల్ క్యాంప్ కు విశేష స్పందన….!

విజయవాడ. మార్చి15 పశ్చిమ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో సుజనా ఫౌండే షన్ మొబైల్ మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆదివారం 43 వ డివిజన్...

అక్షర ఆంధ్ర ఫైనల్ పరీక్ష విజయవంతం..!

విజయవాడ. మార్చి 15 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: అక్షరాస్యతను ప్రోత్స హించేందుకు నిర్వహిస్తు న్న అక్షర ఆంధ్ర (FLNAT) ఫైనల్ పరీక్ష ఆదివారం ఎన్‌టీఆర్ జిల్లాలో విజ యవంతంగా నిర్వహించ బడింది....

కోనేరు అచ్చమాంబ ఛారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం

విజయవాడ. మార్చి 15 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: కోనేరు అచ్చమాంబ ఛారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ ( చిన్ని), తూర్పు శాసనస భ్యులు గద్దె...

విజయవాడలో నవీన్ యాదవ్ అడుగుతో దద్దరిల్లిన బెజవాడ.!

విజయవాడ. మార్చి 15 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మూడుసార్లు కిందపడ్డాడు అయినా ఉవ్వెత్తున కెరటంలా దూసుకొచ్చాడు, నవీన్‌ యాదవ్‌ సంచలన విజయం వెను క అంతులేని కష్టం దాగి ఉందని మాజీ...

జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యలను పరిష్కరించాలి

ఎంపీ చామలకి వినతిపత్రం అందజేసిన తెలంగాణా జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు షానూర్ బాబా. యాదగిరిగుట్ట : మార్చి 15 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆదివారం రోజు యాదాద్రి...

“రాయల్ “అనాలి- లేకపోతే 5 కోట్ల రాయల వారసుల మద్దతు వుండదు.

4 లక్షల రాయల్ ఉద్యోగుల మద్దతు కూడా వుండదు . కర్నాటక బలిజ కాపు ఉద్యోగ సంఘం మరియు దక్షిణ భారత శ్రీకృష్ణ దేవరాయ ఉద్యోగ సంఘం ఐక్య వేదిక తోలు వార్షికోత్సవాలు అంగర...