Breaking News

ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్!

ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్! ఆర్టీసీ ఉద్యోగులకు పూర్తి స్థాయి గ్రాట్యుటీని చెల్లించే విషయంపై ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు, గ్రాట్యుటీపై రూ.16 లక్షల సీలింగ్‌ను...

దిగ్గజ కార్ల తయారీ కంపెనీ ధరలను పెంచనుంది.

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ వాహన ధరలను పెంచనుంది. ఈమేరకు కంపెనీ ఎక్స్‌ఛేంజీ ఫైలింగ్‌ వెల్లడించింది. జనవరి 2025 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. ఈ పెంపు కారు మోడల్‌,...

నటుడికి వీఐపీ దర్శనం పై హైకోర్టు ఆగ్రహం

శబరిమలలో నటుడికి వీఐపీ దర్శనం.. హైకోర్టు ఆగ్రహం Dec 07, 2024, శబరిమలలో నటుడికి వీఐపీ దర్శనం.. హైకోర్టు ఆగ్రహంశబరిమల స్వామి దర్శనానికి అయ్యప్ప భక్తులు 41 రోజుల పాటు కఠినమైన దీక్ష పూర్తి...

మ్యాప్స్‌ను నమ్మి గోవాకు.. అడవిలో ల్యాండింగ్

గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుని గోవాకు.. అడవిలో ల్యాండ్ అయిన కుటుంబం Dec 07, 2024, గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుని గోవాకు.. అడవిలో ల్యాండ్ అయిన కుటుంబంగూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుని గోవా బయలుదేరిన ఓ కుటుంబం...

పీఎం కిసాన్ నగదు.. కేంద్రం కీలక ప్రకటన

పీఎం కిసాన్ నగదు.. కేంద్రం కీలక ప్రకటన Dec 07, 2024, పీఎం కిసాన్ నగదు.. కేంద్రం కీలక ప్రకటనపీఎం కిసాన్ కింద ఏడాదికి రూ.6,000ల మొత్తాన్ని కౌలు రైతులకూ వర్తింపజేసే ప్రతిపాదనేదీ లేదని...

కేసీఆర్ నివాసానికి బయల్దేరిన మంత్రి

కేసీఆర్ నివాసానికి బయల్దేరిన: మంత్రి పొన్నం.. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు కేసీఆర్‌ను ఆహ్వానించడానికి ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి బయల్దేరిన మంత్రి పొన్నం ప్రభాకర్.

టీచర్స్ మీటింగ్ కి రెడీ అవుతున్న ప్రభుత్వ పాఠశాలలు.

రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మెగా విద్యార్థుల పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ కి రెడీ అవుతున్న ప్రభుత్వ పాఠశాలలు. బాపట్ల మున్సిఫల్ హై స్కూల్ లో జరిగే కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

తెలంగాణ వ్యాప్తంగా డిసెంబర్ 7న ఆటో బంద్..

తెలంగాణ వ్యాప్తంగా డిసెంబర్ 7న ఆటో బంద్.. తెలంగాణ వ్యాప్తంగా డిసెంబర్ 7న ఆటోలు బంద్ నిర్వహించబోతున్నట్టు ఆటో సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ వారికి హైదరాబాద్ లోని...

భారత్ లో ఇలా.. బంగ్లాలో అలా

భారత్ లో ఇలా.. బంగ్లాలో అలా: పవన్ కల్యాణ్ AP: బంగ్లాదేశ్ లో ఇస్కాన్ సాధువు చిన్మయ్ కృష్ణ ప్రభు అరెస్ట్ పై పవన్ స్పందించారు. భారత్, బంగ్లాదేశ్ లో ని పరిస్థితులను పోల్చుతూ...

తెలంగాణ తల్లి రూపం ఇదే..

విడుదలైన తెలంగాణ తల్లి విగ్రహ నమూనా… హైదరాబాద్, డిసెంబర్ 06 డిసెంబర్ 9న సచివాలయం ముందు ఆవిష్కరణ కేసీఆర్ ను ఆహ్వానించనున్న సీఎం! రాచరిక ఆనవాళ్లుండవని సీఎం స్పష్టీకరణ 'తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్...