పామర్రు లో ఘనంగా కాన్షీరామ్ జయంతి వేడుకలు
పామర్రు, మార్చి 15(నేటి తెలుగు పత్రిక ): బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కాన్షీరామ్ 92వ జయంతిని పామర్రులో అడ్వకేట్ పులి శ్రీనివాసరావు కార్యాలయం నందు కాన్షీరాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా...
