రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన టీవీకే పార్టీ చీఫ్ విజయ్ వ్యవహారం
నేటి తెలుగు పత్రిక: తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన పరిణామం ఇది. విజయ్ (టీవీకే పార్టీ చీఫ్) వ్యక్తిగత జీవితంపై కీలక మలుపు తిరిగింది. విజయ్ భార్య సంగీత సోర్నలింగం చెంగల్పట్టు కుటుంబ కోర్టులో...
