రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు
• ఎప్పటికప్పుడు సరఫరాను పర్యవేక్షిస్తున్నాం.• గృహ వినియోగదారులకు ఇబ్బందులు రాకుండా చూసుకుంటాం.• గ్యాస్ బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా నిఘా బృందాలు• అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గ్యాస్ సరఫరాపై ఉన్నతాధికారులతో రాష్ట్ర పౌర సరఫరాల...
