దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు.. పార్టీ మార్పు వివాదం మళ్లీ హాట్
మార్చి 23, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ హైకోర్టులో దానం నాగేందర్‌కు సంబంధించిన పార్టీ మార్పు వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. దానం నాగేందర్ పార్టీ మారలేదన్న స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అలేటి మహేశ్వర్...
