పిల్లల ఆరోగ్యం కోసం గ్రామస్థుల వినూత్న నిర్ణయం
మార్చి 20, నేటి తెలుగు పత్రిక: పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఓ గ్రామం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గూడూరు గ్రామంలో ఐస్‌క్రీమ్ ఆటోలు, బండ్ల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తూ గ్రామస్థులు...
