రేవంత్ రెడ్డి కీలక ప్రకటన – గ్లోబల్ ఫిలిం హబ్‌గా హైదరాబాద్ అభివృద్ధి
మార్చి 20, నేటి తెలుగు పత్రిక: భారతీయ సినీ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా హైదరాబాద్‌ను గ్లోబల్ హబ్‌గా అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు....
