ట్రస్ట్ పేరుతో ఫీజులు వసూలు
ట్రస్ట్ పేరుతో ఫీజులు వసూలుజాగృతి ఆదర్శ విద్యాలయను వెంటనే సీజ్ చేయాలి..విద్యార్థులు ప్రాణాలతో చెలగాటమాడుతున్న జాగృతి ఆదర్శ విద్యాలయం యజమానిపై వెంటనే చర్యలు తీసుకోవాలి..జై భీమ్ రావ్ భారత్ అనంతపురం జిల్లా యూత్ ప్రెసిడెంట్...
