సమగ్ర అభివృద్ధి దిశగా తెలంగాణ.. ఉభయ సభల్లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రసంగం
హైదరాబాద్,మార్చి 16,(నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్రం సమగ్ర, సమ్మిళిత, సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంతో ఐకమత్యంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను...
