ఇండియన్ ఆయిల్ కొత్త నిర్ణయం.. గ్యాస్ కష్టాలకు చెక్
మార్చి 31, నేటి తెలుగు పత్రిక: గ్యాస్ వినియోగదారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 5 కేజీల చిన్న ఎల్పీజీ సిలిండర్ను అందుబాటులోకి తీసుకొచ్చి, గ్యాస్ పొందడాన్ని...
